'యూ ఐ' మూవీ ట్రైలర్ విడుదల..! 20 d ago

featured-image

కన్నడ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వం వహిస్తున్న యూ ఐ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లో 2040 నాటికీ కోవిడ్  19, గ్లోబల్ వార్మింగ్, ఏఐ, సోషల్ మీడియా వల్ల ధ్వంసమైన ప్రపంచాన్ని చూపించారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకుల్లో మూవీ పై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం డిసెంబర్ 20న తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD